Home » Facebook
రెండేళ్ల తర్వాత ట్రంప్ తిరిగి వీటి ద్వారా సోషల్ మీడియాలోకి రానున్నాడు. ట్రంప్ ఖాతాల రీస్టోర్ గురించి మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ వెల్లడించాడు. రాబోయే కొద్ది వారాల్లోనే ట్రంప్ ఖాతాల్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప�
నేపాల్‌లోని పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వేపై విమానం కుప్పకూలి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. నేపాల్ విమాన ప్రమాద ఘటనను భారతీయ ప్రయాణికుడు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ అమెరికాలోని సియాటెల్ పబ్లిక్ స్కూల్స్ సోషల్ మీడియా కంపెనీలపై ఫైల్ చేసిన కేసు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఫేస్ బుక్ పరిచయం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి ప్రాణం తీసింది. వి.కోటకు చెందిన మురళి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Twitter Accounts : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటినుంచి ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మస్క్ అడుగుపెట్టాడో లేదో.. ట్విట్టర్ ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. ట్విట్టర్ ఉన్నత పదవుల ఉద్యోగుల నుంచి దాదాపు అందరిపై వేటు వ�
ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. దీనిపై ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన పంచుకుంటున్నారు. తాజాగా అన్నేకా పటేల్ అనే మహిళ ఈ అంశంపై చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్‌టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్‌పై భారీ వ్యయం గురించి ఆందోళనలతో ఇబ్బందులు పడుతున్న ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తుంది.
Instagram Users : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజర్లకు వింత లోపం ఎదురైంది. ట్విట్టర్‌లోని పోస్టుల ప్రకారం.. సరైన వార్నింగ్ లేకుండా అకౌంట్ రహస్యంగా నిలిచిపోయిందని యూజర్లు పేర్కొన్నారు.
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థల మాతృ సంస్థ ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థను తీవ్రవాదా సంస్థల జాబితాలో చేర్చింది.