Home » Facing Problem
ఆంధ్రప్రదేశ్లో IAS అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఛీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరులో.. అధికారులు నలిగిపోతున్నారు. ఎవరికి ఊ కొట్టాలో.. ఎవరికి ఉహూ.. చెప్పాలో తెలియక.. అయోమయంలో కొట్టుమ�
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు వారణాసికి వెళ్లిన రైతులకు ఇబ్బందులు సృష్టించారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ప్రపోసర్స్ సంతకాలు చేయకుండా అడుగడుగునా అడ్డుక�