Home » Faculty Recruitment :
Jobs In Telangana Universities: తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకంపై కీలక అప్డేట్ వచ్చింది.
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి,ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లామా, డిగ్రీ పీజీ, పీజీ డిప్తామా, పీహెచ్డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2/ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీటెక్, బీఈ, పీహెచ్ డీ, పూర్తి చేసి ఉండాలి. ప్రొఫెసర్ గా 10ఏళ్ళ అనుభవం కలిగి ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ గా 6ఏళ్ల అనుభవం కలిగి ఉం�