Home » fake corona virus
దాదాపు 8 నెలలు దాటింది. ఇప్పటికే కోటిన్నరమంది బాధితులయ్యారు. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎంతమందిన బలి తీసుకుంటుందో తెలీదు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మా�
హైదరాబాద్ లో కరోనా బాబా వెలిశాడు. మాయలు, మంత్రాలు, శక్తులతోనే కరోనాను నయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడుతున్నాడు. ఒక్కో కరోనా బాధితుడి నుంచి రూ.40వేల నుంచి 50వేలు వసూలు చేశాడు. కరోనా బాబా లీలల గురించి సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు