Home » fake nephew of singer sunitha
సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి పాల్పడిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడు చేసిన ఘరానా మోసం అందరిని షాక్ కి గురి చేసింది. సింగర్ సునీత పేరుతో చైతన్య ఓ మహిళ నుంచి ఏకంగా కోటి 70లక్షలు వసూలు చేయడం విస్మయం కలిగించింది. బ�