Home » Fake surveys
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని �
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం సాధిస్తుందంటూ విడుదలైన ఫేక్ సర్వేపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం సర్వే నిర్వహించిందని, అందులో టీడీపీకి 126, వైసీపీ 39, జనసేనకు 10 సీట్లు వస్తాయంటూ నకిలీ రి�