Home » fake votes
తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం రాజకీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఉపఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుంచి నకిలీ ఓటర్లను అధికార వైసీపీ రంగంలోకి దింపిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
దొంగ ఓట్ల వివాదం మధ్య తిరుపతి బై పోల్ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు.
దొంగ ఓట్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను