Home » Falaknama Express
7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ బయల్దేరింది. మంటల్లో చిక్కుకున్న బోగీల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు
వారం రోజుల క్రితం ఒక అగంతకుడి నుంచి వచ్చిన లేఖ ఈ అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అయితే పోలీసులు, రైల్వే శాఖ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదట.
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి