ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తమ్ముడికి ఆసరాగా ఉండాల్సిన అన్న కాలయముడయ్యాడు. సోదరుడుని కారుతో తొక్కించి దారుణంగా హత మార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాల నేపధ్యంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ శివారు నున్న పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బానయ్యకు ఇద్దరు భార్యలు. 16 సంవత్సరాల క్రితం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుకను రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు.
భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేస
కాపురమన్నాక మొగుడు పెళ్లాల మధ్య సవాలక్ష నమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి విషయాన్ని సాగీదీస్తే సంసారం సజావుగా సాగదు.
పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలమధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది.
జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బచ్చన్నపేట మండలం కట్కూరులో ఓ భార్య భర్తను దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది.
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య గౌతమి (18) హత్యకు గురైంది.
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడో భర్త. కర్ణాటకలోని ధారవాడ తాలూకాలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది.
భార్యపై కోపంతో కన్నకూతుర్ని ఊపిరాడకుండా చేసిన కసాయి తండ్రి ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.