Home » Family Star
వైరల్ అవ్వాలంటే ఐరనే వంచాలేంటి, జుట్టు దువ్వుకున్నా సరిపోదు. ఏంటో ఫ్యామిలీ స్టార్ ఏం చేస్తున్నా వైరల్ అయ్యిపోతుంది.
విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ నుండి 'నందనందనా' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. అనంత శ్రీరామ్ సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం.. సిధ్ శ్రీరామ్ గాత్రం కలిపి సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ కి చేదు అనుభవం ఎదురైంది.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'నందనందన..' ప్రోమో రిలీజ్ చేసారు. ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ డేట్ కి విజయ్ దేవరకొండ సినిమా వస్తుండటంతో వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. మరి అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ 'దేవర' ఫస్ట్ పార్టు పోస్టు పోన్ అయినట్లేనా?
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి VD12 మూవీ పరిస్థితి ఏంటి..? నిర్మాత నాగవంశీ ఆ సినిమా గురించి ఏమన్నారు..?
ప్రస్తుతం దేవర సినిమా వాయిదా పడిందని టాలీవుడ్ లో కూడా బాగా వినిపిస్తుంది.
ఫిబ్రవరిలో రష్మికతో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్. దీని పై విజయ్ మాట్లాడుతూ..
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 'ఫ్యామిలీ స్టార్' సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు. ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని అక్కడే జరుపుకోబుతున్నారు.