Vijay Deverakonda : అమెరికాలో విజయ్ దేవరకొండ న్యూఇయర్ సెలబ్రేషన్స్..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 'ఫ్యామిలీ స్టార్' సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు. ఇక ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని అక్కడే జరుపుకోబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)