Home » Faria Abdullah Photos
ఆ ఒక్కటి అడక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.
అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా.. ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన పడుచు పరువాలతో అందర్నీ ఫిదా చేసేసారు.
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నేడు నాని గెస్ట్ గా గ్రాండ్ గా జరిగింది.
జాతిరత్నం ఫేమ్ ఫరియా అబ్దుల్లా తాజాగా సినిమా ప్రమోషన్స్ లో ఇలా వెరైటి చీరకట్టులో అలరించింది.
చిట్టి పాత్రలో మెప్పించిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా ఇలా చీకట్లో వెలుగులు చిమ్ముతూ స్పెషల్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల.. లైఫ్ మ్యాంగోస్తో స్వీట్గా ఉంటుంది అంటుంది. సీక్రెట్స్ మెయిన్టైన్ చేయడం కంటే ట్రాన్స్పరసీగా ఉండడం బెటర్ అంటున్న ఫరియా అబ్దుల్లా.
లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా తన నవ్వుతో ఇలా చీరలో మెరిపించింది.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గ్లామర్ డోసు పెంచేసింది. క్రేజీగా ఫొటోషూట్లతో కవ్విస్తోంది. లేటెస్టుగా ఇన్స్టాలో పోస్టు చేసిన ఫొటోలు నెటిజన్లను హీటెక్కిస్తున్నాయి. అభిమానులకు అందాల కనువిందు చేస్తూ దీపావళి ట్రీట్ అంటూ స్కిన్ షోతో అదరగొట్టేసిం�
జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా త్వరలో లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమాతో రాబోతుంది. తాజాగా చీరని ఇలా చుట్టుకొని వెరైటీగా ఫొటోషూట్ తీసుకుంది.
జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా బాగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఇలా రెడ్ శారీలో ఫొటోలకి ఫోజులిచ్చింది.