Home » Faria Abdullah Photos
జాతిరత్నాలు చిట్టి క్యారెక్టర్ తో ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా అడపాదడపా సినిమాలు చేస్తూనే తాను వచ్చిన దారి మర్చిపోకుండా అప్పుడప్పుడు నాటకాలు కూడా ప్రదర్శిస్తుంది. తాజాగా ఓ నాటకం ప్రదర్శించగా అందులోనుంచి కొన్ని అద్భుతమైన ఫరియా ఫోటోలు.
'జాతిరత్నాలు' సినిమాతో వెలుగులోకి వచ్చిన ఫరియా హీరోయిన్ గానే కాక వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తుంది. ఇటీవలే 'బంగార్రాజు' సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిపించింది.
‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..
Faria Abdullah: pic credit:@Faria Abdullah Instagram