Faridabad

    కెమెరా సాక్షిగా : ఫరీదాబాద్ పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు

    May 13, 2019 / 07:02 AM IST

    పోలింగ్ కేంద్రంలో మహిళలు ఓటు వేయకుండా అడ్డుకుని.. వారి ఓట్లను తానే వేశాడు ఏజెంట్. ఇదంతా కెమెరాలో రికార్డ్ కావటం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో.. హర్యానా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. ఇతడిని అరెస్టు చేసింది. మే 12వ త

10TV Telugu News