Home » Farmer Success Story
Watermelon Cultivation : చలువ చేసే పుచ్చకాయలను వేసవిలో ప్రజలు అధికంగా తింటారు. దీంతో మార్కెట్లో పుచ్చ కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పుచ్చసాగు చేపట్టారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు.
Coconut Plantation : ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి. ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో రైతు శ్రధర్ బాగా ఒంటపట్టించుకున్నారు.
రెండెకరాల్లో వేసిన దానిమ్మ పంట ద్వారా 25 లక్షల ఆదాయం వస్తుందని శంకర్ లత్కే చెబుతున్నారు. ప్రస్తుతం దానిమ్మ తోటలో చేతికి రావాల్సిన దానిమ్మ పంట ఇంకా ఉంది మిగిలిన పంటను కిలోకు రూ.100 చొప్పున అమ్ముకోవచ్చని రైతు ఆశాభం వ్యక్తం చేస్తున్నారు.