Home » farmers angry
women farmer attack revenue officer: ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ధరణిపై నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. రెవెన్యూ అధికారులపై మహిళా రైతులు దాడి చేశారు. వడ్డడికి చెందిన పలువురి భూములను తక్కువగా నమోదు చేశారని ఆరోపించారు. దీనిపై రెండేళ్లుగా మొరపెట్టుకున్నా