Home » Farmers Issues in AP
అకాల వర్షాలకు పంట నష్టం తీవ్రంగా ఉందని చెప్పారు. పండిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అన్నారు.
వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలని పిలుపునిచ్చారు.
ఏపీలో సీఎం జగన్ రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులకు ఏ మాత్రం లబ్ది చేకూరడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు పేర్కొన్నారు.