Home » Farmhouse
శంషాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులకు అరెస్టు చేశారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకర
సిద్ధిపేట : ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం మూడో రోజుకు చేరుకుంది. జనవరి 23వ తేదీ బుధవారం ధవళ వస్త్రాలు ధరించిన రుత్వికులు యజ్ఞ క్రతువులో పాల్గొంటున్నారు. �