-
Home » Fatehabad district
Fatehabad district
Haryana: హరియాణాలో అరుదైన ఘటన.. ఓడిపోయిన సర్పంచ్‌కు 11లక్షలు నగదు, కారు అందించిన గ్రామస్తులు.. ఎందుకంటే..?
November 28, 2022 / 08:42 AM IST
నాధోడి గ్రామంలో మొత్తం 5,085 ఓట్లు ఉన్నాయి. వీరిలో 4,416 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుందర్ కుమార్ కు 2,200 ఓట్లు రాగా, నరేంద్రకు 2,201 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో నరేంద్ర విజయంసాధించాడు.