Home » February 17
తెలంగాణ నూతన సచివాలయం 2023, ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 2019 జూన్ 27న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
హైదరాబాద్ : ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజులకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను పార్టీ నేత తలసాని శ్ర�