Home » FEEDBACK
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త విద్యా సంవత్సరం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉందని హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం
మోడీ ప్రభుత్వానికి మీరెన్ని మార్కులు ఇస్తారు. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మీ ఒపీనియన్ ఏంటీ అంటూ ఎవరైనా మాట్లాడుతుంటే వారు కచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారేమోనని మనం అనుకొంటాం. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం తిరిగి చేజి�