Home » feeling angry
తన కోపమే తన శత్రువు అంటారు.. కోపం అనారోగ్య హేతువు అని కూడా అంటారు. అయితే కోపం వల్ల లాభాలు కూడా ఉన్నాయట. తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చదవండి.
ప్రేమించిన వ్యక్తి రిజెక్ట్ చేయచ్చు.. జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు.. ఏదైనా పోటీలో సెలక్ట్ అవ్వకపోవచ్చు.. మనం అనుకున్నవి.. ఆశపడ్డవి అన్నీ జరగకపోవచ్చు.. రిజెక్షన్ను తట్టుకోవడం ఎలా?