Home » fibrous foods
క్యాబేజీ వంటి కూరగాయలు, బెండకాయ, తోపాటు ఇతర పీచుకలిగిన పండ్లతో సహా మొత్తం పీచు పదార్ధాలను నమలటం ద్వారా దంతాలను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పీచు పదార్థాలు సహజమైన స్క్రబ్బర్లుగా పనిచేసి దంతాల పై బాగాన్ని శుభ్రపరుస్తాయి.
మొక్కజొన్నను పచ్చి రూపంలో లేదంటే ఉడికించి తీసుకోవచ్చు. స్వీట్ కార్న్‌లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మొక్కజొన్న లో ఉండే ఫోలిక్ యాసిడ్ , యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది.