Home » Fidayeen Attack
ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా..
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ కి చెందిన ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 49కి చేరింది.బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడిన జవాన్లలో �