-
Home » FIFA World Cup 2026
FIFA World Cup 2026
గోల్డెన్ బాల్ నుంచి గోల్డెన్ బూట్, గోల్డెన్ గ్లోవ్ వరకు.. ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేతల పూర్తి జాబితా ఇదే..
July 20, 2026 / 08:02 AM ISTFifa WorldCup Awards Full List : ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంతో పాటు వ్యక్తిగత అవార్డుల్లోనూ స్పెయిన్ ఆటగాళ్లు సత్తా చాటారు. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్, బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డులు స్పెయిన్…
ఫిఫా వరల్డ్‌కప్ విజేత స్పెయిన్.. వామ్మో.. ఫ్రైజ్‌మనీ ఎంతో తెలుసా? అర్జెటీనా జట్టుకు కూడా వందల కోట్లు..
July 20, 2026 / 07:25 AM ISTFIFA World Cup 2026 Prize Money : ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతగా స్పెయిన్ జట్టు నిలిచింది. తద్వారా భారీగా ఫ్రైజ్‌మనీ ఆ జట్టు అందుకోనుంది.
స్పెయిన్ సూపర్ షో.. ప్రపంచ ఫుట్‌బాల్ సింహాసనంపై మరోసారి అధిరోహణ! పనిచేయని మెస్సీ మాయ!
July 20, 2026 / 06:38 AM ISTFIFA World Cup 2026 Winner Spain : ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. రెండోసారి ప్రపంచకప్ టైటిల్ సొంతం చేసుకుంది.
లియోనెల్ మెస్సీ మ్యాజిక్.. చివరి నిమిషాల్లో ఇంగ్లండ్‌కు షాక్.. వరల్డ్‌కప్ ఫైనల్లోకి అర్జెంటీనా!
July 16, 2026 / 07:38 AM ISTFIFA World Cup Final : ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. చివరి వరకు ఉత్కంఠభరితగా సాగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో అర్జెంటీనా జట్టు…
రొనాల్డో సంచలన వ్యాఖ్యలు.. నేను రాకముందు పోర్చుగల్ ఒక్క ట్రోఫీ గెలవలేదు..నేనే మూడు టైటిళ్లు అందించా..
July 7, 2026 / 10:31 AM ISTఫిఫా ప్రపంచకప్ 2026 నుంచి పోర్చుగల్ నిష్ర్కమించిన తరువాత ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మీడియాతో మాట్లాడాడు.
మెక్సికో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు వయాగ్రా!
July 4, 2026 / 11:58 AM ISTఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ దశలో మెక్సికోతో జరిగే రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌కు ముందు హ్యారీ కేన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు వయాగ్రా(సిల్డెనాఫిల్) వాడేందుకు ప్రత్యేక అనుమతి లభించింది.
గొర్రెల కాపరి నుంచి ప్రపంచకప్ హీరోగా.. ఇరాన్ గోల్ కీపర్ అలిరెజా అద్భుత గాథ
June 23, 2026 / 09:53 AM ISTIran Goalkeeper: ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా (Alireza Beiranvand ) పేరే వినిపిస్తోంది.
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. నోరు మూసుకున్నందుకు రెడ్ కార్డు..
June 20, 2026 / 12:40 PM ISTపరాగ్వే ఫుట్‌బాల్ ఆటగాడు మిగెల్ అల్మిరోన్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో (FIFA World Cup 2026)ఓ అరుదైన, అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫిఫా ప్రపంచకప్ తెచ్చిన తంటా.. బీర్లు నో స్టాక్.. 10 వేల మంది కలిసి..
June 19, 2026 / 02:51 PM ISTస్కాట్లాండ్ అభిమానుల దెబ్బకు బోస్టన్ నగరంలో బీర్ల (Scotland fans) కొరత ఏర్పడింది.
ఆస్ట్రియా గోల్ కొట్టినా ఇవ్వని రిఫరీ.. అతడే కారణం.. ఆ ఒక్కడు చూడకుంటే..?
June 17, 2026 / 09:15 PM ISTఫిఫా ప్రపంచకప్2026లో(FIFA World Cup 2026 ) జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రియా ఆటగాడు కొట్టిన ఓ గోల్‌ను ఇవ్వలేదు.