Home » #FIFAWorldCup
ఫిఫా ప్రపంచకప్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్.. ఎన్టీఆర్ పేరుతో ఓ పోస్ట్ చేసింది.
మహిళ టాప్ లెస్తో గ్రౌండ్లోకి రావడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమెకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా భద్రతా వలయంలో ఆమెను గ్రౌండ్ వెలుపలకు తీసుకెళ్లారు. అయితే, ఎక్కువ మంది ఈ మహిళను గమనించలేదు.
కేరళ రాష్ట్రం త్రిసూల్ జిల్లాలోని పల్లిమూల ప్రాంతంలో శిబు అనే వ్యక్తికి ఫుట్‌బాట్ క్రీడ అంటే చాలా ఇష్టం. అందులోనూ అర్జెంటీనా జట్టుతో పాటు మెస్సీ అంటే ప్రత్యేక అభిమానం. ఫైనల్ మ్యాచ్‌లో అతడు అనుకున్నట్లే అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంత�
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ సెమిఫైనల్ రెండో మ్యాచ్ లో బుధవారం రాత్రి ఫ్రాన్స్, మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోపై విజయం సాధించింది. దీంతో స్టేడియంలో, ఫ్రాన్స్ లోనూ ఆ దేశ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా పేలుస్తూ సంబు�
ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆర్జెటీనా జట్టు ఫైనల్ కు చేరుకుంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో జట్టు అద్భుత ఆటతీరును కనబర్చి తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో పత్యర్థి జట్టు క్రొయేషియాను 3-0తో ఓడించారు.
రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది.
నోరా ఫతేహి.. బాలీవుడ్ సినిమాలతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. టాలీవుడ్ కి ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అంటూ ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోవడంతో, సౌత్ లో ఐటమ్ గర్ల్ గా ఫస్ట్ ఛాయస్ అయ్యిపోయింది. ఆ తరువాత కూడా పలు సినిమాలో స్పెషల్ సాంగ్ తో �
వందల సంఖ్యలో ఫుట్‌బాల్ అభిమానులు బెల్జియన్ రాజధానితో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపైకొచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ నిరసనకాస్త ఉధ్రిక్తతకు దారితీసింది. కొంతమంది ఆందోళన కారులు కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పుపెట్టారు.
ఫిఫా (FIFA) వరల్డ్ కప్ 2022లో పోర్చుగల్ ఘనంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో, ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఘనాపై 3-2తో పోర్చుగల్ విజయం సాధించింది.
జపాన్ సంస్కృతిలో శుభ్రత ఒక భాగం. చిన్నతనం నుంచి ప్రజల్లో శుభత్రను అలవాటు చేసుకుంటారు. ఈ క్రమంలో వారు స్టేడియంలోని స్టాండ్లలో చెత్తను క్లీన్ చేసి అందరిచేత సూపర్ అనిపించుకున్నారు. జపాన్ ఫ్యాన్స్ చెత్తను తొలగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో