-
Home » Fight For Lover
Fight For Lover
Woman Thrashed : వామ్మో.. ఇదేం కొట్టుకోవడం రా నాయనా.. ఒక అబ్బాయి కోసం ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు
November 30, 2022 / 12:44 AM IST
ఒక అబ్బాయి కోసం ఆరుగురు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకోవడం అంటే.. అలా ఇలా కాదు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దారుణంగా ఫైట్ చేశారు. జట్లు పట్టుకుని, కాళ్లతో కాళ్లతో మరీ తన్నుకున్నారు. దుస్తులు కూడా చింపుకున్నారు.