Home » Files Burnt
పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేశ్ హెచ్చరించారు.
జిల్లాల విభజన తర్వాత పుంగనూరు భూముల దస్త్రాలు చిత్తూరు కలెక్టరేట్ లో కాకుండా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ఎందుకు ఉంచారు? అనే కోణంలోనూ దర్యాఫ్తు కొనసాగుతోంది.
సాక్ష్యాలు మాయం చేయడానికి ఇలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై ఇక కఠిన చర్యలు ఉంటాయి.
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారంటున్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తోందట ప్రభుత్వం.... కానీ, గల్లంతైన నోట్ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడ�
దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.