Deputy Cm Pawan Kalyan : పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.