తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో వరుసుగా ఉద్యోగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండు శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
తెలంగాణలో జూనియర్ లెక్చరర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించన
తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైంది. 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తోంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక