-
Home » financial crisis
financial crisis
అటు స్టడీ టూర్లు, ఇటు ఆఫీస్ రినోవేషన్లు..! అధికారుల జల్సాలకు కేరాఫ్‌గా బల్దియా..!
అధికారులు అయితే జబర్దస్తీగా బల్దియాలో బిస్తర్ వేస్తుతున్నారు. హైదరాబాద్ సిటీలో ..పైగా GHMCలో ఉద్యోగం.. అన్నింటికీ మించి మినిస్టర్ కు ఉన్నంత రాజభోగాలు.
Pakistan: అయ్యయ్యో పాకిస్తాన్.. అత్యంత దయనీయంగా ఆర్థిక పరిస్థితి.. పొలం పనుల్లోకి జవాన్లు
పాకిస్తాన్ లో సైన్యం ఇప్పటికే చాలా శక్తివంతంగా ఉందని చాలా మంది ఆందోళన మధ్య తాజా చర్యలు ఆహార భద్రత ప్రచారం నుంచి భారీ లాభాలను ఆర్జించగలినప్పటికీ, ఇది పాకిస్తాన్‌లోని కోట్లాది గ్రామీణ భూమిలేని పేదలకు నష్టం కలిగిస్తుందని అంటున్నారు.
World Bank : సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరిక
సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దేశానికి ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని �
Pakistan : సంక్షోభ పాకిస్థాన్‌లో మళ్లీ పెట్రో ధరల పెంపు…333 రూపాయలకు చేరిన పెట్రోల్
సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది.....
Pakistan: సాయం అడిగేందుకు సిగ్గుపడుతున్నా.. అయినా తప్పట్లేదు: పాక్ ప్రధాని
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది.
Tech Jobs Cuts : కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం .. ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం..వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన..
కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.
Financial Crisis Effect On IT Employees : అమెరికా నుంచి భారత్ వరకు..ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీలు..టెకీల్ని రోడ్డున పడేస్తున్న ద్రవ్యోల్బణం
అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయ
TS Financial Crisis : ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ..ఉద్యోగులకు జీతాలు..సంక్షేమ పథకాలకు డబ్బులు లేని దుస్థితి
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ సతమతమవుతోంది. తెలంగాణకు రాబడి తగ్గటం, కొత్త అప్పులు పుట్టకపోవటంతో ఆర్థిక ఎమర్జన్సీ ఏర్పాడింది. ప్రస్తుతం ఉన్న అవసరాలు తీరటానికి కూడా సరిపడా డబ్బు ఖజానాలో లేకపోవటంతో తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది.
Chennai : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.
Afghan 9 years girl sell : అఫ్గాన్‌లో అంగట్లో ఆడపిల్లలు..పెళ్లి పేరుతో డబ్బు కోసం కన్నవారే అమ్మేస్తున్నారు..
అఫ్గాన్ లో ఆకలి కేకలు. అంగట్లో ఆడపిల్లల్ని కన్నవారే అమ్మేస్తున్న దుస్థితికి దారి తీస్తోంది. పెళ్లి పేరుతో ఆడపిల్లల్ని కన్నవారే అమ్మేస్తున్నారు.