FIND

    బిగ్ డెవలప్ మెంట్ : పుల్వామా దాడి కారు ఓనర్ ని గుర్తించిన NIA

    February 25, 2019 / 03:35 PM IST

    పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది.  ఫోరెన్సిక్,ఆటో మొబైల�

10TV Telugu News