-
Home » fir
fir
పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచి భారత్‌లో హాయిగా 30 ఏళ్లపాటు ప్రభుత్వ టీచర్ జాబ్.. దొరికిపోయింది..
ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఉందని బయటపడిన తర్వాత విద్యా శాఖ ఆమెను సస్పెండ్ చేసి అనంతరం ఉద్యోగం నుంచి తొలగించింది.
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే ఎఫ్ఐఆర్లు.. మీ ఖేల్ ఖతం దుకాణ్ బంద్?
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది.
సినిమాల్లో అశ్లీల, అసభ్యకర కంటెంట్..! నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదు..
యాక్టర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.
హీరో విజయ్ దేవరకొండ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పాడని హైకోర్టుకు అతడి తరఫు న్యాయవాది తెలిపారు.
నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు.. చిక్కుల్లో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు..!
ప్రస్తుత కమిటీ, పాత కమిటీ కలిపి మొత్తం 21 మంది పైన కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ 120 B కింద..
బాబోయ్.. కారు టాప్ మీద నిద్రపోతూ కనిపించిన చిన్నారులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఇద్దరు చిన్నారుల విషయంలో పేరెంట్స్ నిర్లక్ష్యం విమర్శలకు దారి తీసింది. కారు టాప్ మీద ప్రమాదకర పరిస్థితుల్లో చిన్నారులు ప్రయాణిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Nuh violence : నుహ్‌లో కారుకు నిప్పు పెట్టిన దుండగులు.. తృటిలో తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి, 3 ఏళ్ల చిన్నారి
ఒక ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన హింస ఇంకా కొనసాగుతోంది. అల్లరి మూకలు ఓ కారుకు నిప్పు పెట్టడంతో అందులో ప్రయాణిస్తున్న న్యాయమూర్తి, ఆమె కుమార్తె తృటిలో తప్పించుకున్నారు.
Delhi : 2 ఏళ్లు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు.. రూ.58 లక్షల బిల్లు ఎగ్గొట్టి ఎస్కేప్ అయ్యాడు
సాధారణంగా హోటల్లో బస చేస్తే గడువు సమయం దాటితే సిబ్బంది ఎలర్ట్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు ఉన్నాడు. రూ.58 లక్షలు బిల్లు చేసి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు మేలుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస�
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు
బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు
Kanpur: ఆగి ఉన్న బైక్‌లను కారుతో ఢీకొట్టిన మహిళ.. వీడియో వైరల్
డ్రైవింగ్ నేర్చుకునేటపుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అదీ బిజీగా ఉండే రోడ్లపైకి వస్తున్నప్పుడు మరి కాస్త జాగ్రత్తలు పాటించాలి. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ మహిళ ఆగి ఉన్న బైక్‌ల మీదకు కారు పోనిచ్చేసింది.. ఇంక ఏమైందో చదవండి.