Home » Fire breaks out
బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరవక ముందే ఆస్ట్రియన్ దేశంలోని రైలులో మంటలు అంటుకున్నాయి. ఆస్ట్రియన్ దేశంలో ప్రయాణికుల రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల రైలు సొరంగమార్గంలో వెళుతుండగా దెబ్బతిన్న కేబుల్ నుంచి మంటలు అంటుకున్నాయి.
ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సోమవారం జరిగింది.
Fire breaks out at Bollaram Chemical Factory : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి వచ్చిన కాసేపటికే మళ్లీ మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్ లో కూడా మంటలు చెలరేగాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లోని బఖర్వా గ్రామంలో ఓ క్రాకర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(5 జులై 2020) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మంటలకు కారణం తెలియరాలేదు, కాని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని విజయ్‌నగర్ ప్రాంతంలోని గోల్డెన్ హోటల్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు హోటల్ రద్దీగా ఉంది
హైదరాబాద్ : బషీర్‌బాగ్‌లోని ఖాన్ లతీఫ్‌ఖాన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 2019, జనవరి 23వ తేదీ బుధవారం ఖాన్ లతీఫ్‌ఖాన్ భవనంలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ వ్యాపించడంతో భయపడి