Home » Fire Breaks
ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్తోండగా మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు.
బాలీవుడ్ లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ గా పేరొందిన...నితిన్ దేశాయ్‌కి చెందిన ఎన్‌డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
లెబనాన్ రాజధాని బీరూట్ ను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. బీరూట్ లో పోర్టు ఏరియాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచే ఓ గోడౌన్ లో తాజా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పోర్టు ఏరియా ప్రా�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగ పూర్ శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచ�