Home » first Brahmotsavam
హరే క్రిష్ణ గోల్డెన్ టెంపుల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా తొలి బ్రహ్మోత్సవం నిర్వహించనున్నారు. హరే క్రిష్ణ మూమెంట్ హైదరాబాద్ (హెచ్ కేఎమ్-హెచ్) ఆధ్వర్యంలో మే 9 నుంచి 13 వరకు బంజారా హిల్స్ రోడ్ నెం.12 లో ఆలయ ప్రాంగణంలో జరుపనున్నారు. ఈమేరకు మంగళవ�