first day

    జైల్లో చిదంబరం : మొదటి రోజు..ముభావంగా

    September 6, 2019 / 03:29 PM IST

    మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్రమాజీ మంత్రి చిదంబరం..తీహార్ జైల్లో ముభావంగా గడుపుతున్నారట. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఎదుర్కొంటున్న చిదంబరం..ఇప్పుడు ఏ గదిలో అయితే ఉన్నారో..అందులోనే ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా ఏడాది క్రితం గడపడం వ

10TV Telugu News