Home » First patient
భయంకరమైన కరోనా వైరస్ మొదట ఎవరికి సోకింది..? ఆ పేషెంట్ ఎవరు..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన తొలి కరోనా కేసులో బాధిత యువకుడు(24) కరోనాని జయించాడు. మహేంద్ర హిల్స్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుబాయ్ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడ�