Home » first time
అంటార్కిటికా ప్రాంతంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. ప్రాణాంతక వైరస్ పెంగ్విన్లు,ఇతర స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలను బ్రిటీష్ నిపుణులు లేవనెత్తారు....
రెండు.. మూడు నెలల షుగర్ లెవల్స్ ను సూచించే ఏ1సీ లెవల్స్ ను తగ్గించడంలో ఈ ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. దీంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తు చేసుకుంది.
కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ‘రాజ్యాంగ వ్యతిరేకం’గా అభివర్ణించారు. ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలను ఎలా లాక్కోవాలి? ఇది రాజ్యాంగ విరుద్ధం. అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా నిలుస్తాం. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిప�
మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది.
జమ్మూ కాశ్మీర్లో దేశంలోనే తొలిసారిగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్ను
కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి కేసు నమోదు అయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది.
తాపి జిల్లాలో ఉన్న ఈ వ్యారా నియోజకవర్గం నుంచే మోహన్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాభల్యం ఎక్కువ. అందునా క్రైస్తవ ఓట్ మరీ ఎక్కువ. గుజరాత్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి వ్యారా లాంటి కొన్ని నియోజకవర్గాలు చిక్కడం లేదు. అ�
యూకే శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. శరీరం బయట తొలిసారి ల్యాబ్‌లో రక్తాన్ని తయారు చేశారు. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే ఎర్ర రక్త కణాలపై దృష్టి సారించారు. ముందుగా ఎర్ర రక్త కణాలుగా మారే మూల కణాలను సేకరించి వాటిని ల్యాబ�
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్-1లో టీఎస్పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టబోతుంది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మాస్ కాపీయింగ్‌కు �
దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మళ్ళీ చీతాలు పరుగులు తీస్తున్నాయి. జెట్ స్పీడ్‌తో అత్యంత వేగంగా దూసుకెళ్లే పేరున్న ఆఫ్రికన్ చీతాలు... మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో తొలిరోజు ఉరుకులు పరుగులు పెట్టాయి. ప్రయాణంతో చీతాలు కొంత అ�