first virus death

    ఆసియా బయట ఇదే ఫస్ట్: ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి

    February 15, 2020 / 03:03 PM IST

    ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి చైనా పర్యాటకుడు ఒకరు మృతిచెందారు. ఇది ఆసియా బయట కరోనా వైరస్ సోకి మృతిచెందిన తొలి వ్యక్తిగా ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనాలో ఇప్పటివరకూ వైరస్ బారినపడి 1,500 మందికి పైగ�

10TV Telugu News