Home » Fish Farming :
Fish Farming : సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతీ పంటలోను 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధించవచ్చు. శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Korameenu Fish Farming : ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్యాంక్ లను చూడండీ. ఇవన్నీ రేరింగ్ యూనిట్ లు. ఇందులో వివిధ సైజుల్లో కొర్రమేను పిల్లలు ఉన్నాయి. రైతు సాయినాథ్ సహజ సిద్ధంగా కొర్రమేనే పిల్లల ఉత్పత్తికోసం చిన్న చిన్న చెరువులను తీశారు.
Fish Farming : మంచినీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు చేపల పెంపకం చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి చెరువుల్లో పిలలను వదలడానికి ఇదే సరైన సమయం.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపు�
చేపల ఉత్పత్తి ప్రారంభానికి ముందు చెరువు తయారీ అనేది ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ముఖ్యమైన దశ. నాణ్యమైన చేపపిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారంపైనే ఎదుగుదల ఉంటుంది.
రొయ్యలతో పోలిస్తే, చేపల పెంపకంలో ఆదాయం తక్కువగా వున్నా, స్థిరమైన రాబడి వుండటం, నష్ట భయం తక్కువ వుండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు. ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు.
సాధారణంగా చెరువుల్లో వివిధ కారణాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతుంటాయి. కాని వేసవి కాలంలో మాత్రం చాలా వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒక సారి ట్రయల్ నెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమా�
వృక్ష జంతు ప్లవకాలు, మెత్తటి గడ్డి లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే కమ్యూనిటీ చెరువులు పంచాయతీ చెరువుల్లో ఈ రకం చేపలు ఎక్కువగా వేసుకుంటే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు.