Home » Fish Prasadam Distribution
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాద కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఉబ్బసం వ్యాధిగ్రస్థులు చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తారు.
ప్రతీయేటా మృగశిర కార్తె సమయంలో బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీయేడాదిలాగానే ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది.
ప్రతీయేడాదిలాగానే ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు.
చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది చేప మందు కొసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.