Home » Five Maoists
ఛత్తీస్ గడ్ నారాయణ్ పూర్ జిల్లా అంబుజ్ మడ్ కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులు – భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లను నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రిక�