five place

    ఏపీ చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్

    May 15, 2019 / 01:29 PM IST

    ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ జరుగనుంది. (మే 19, 2019)వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈమేరకు బుధవారం (మే15, 2019)న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ క�

10TV Telugu News