-
Home » Five women die
Five women die
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
October 23, 2020 / 09:36 PM IST
cracker factory fire : తమిళనాడులోని ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరికొంత మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడ�