flashback episode!

    Vakeel Saab: ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

    April 10, 2021 / 12:44 PM IST

    Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ఏంటో మరోసారి నిరూపితమైంది. మూడేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరమీదకి వచ్చిన తమ హీరోకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతున్నా వకీల్ సాబ్ కోసం థియేటర్స్ కు క్యూ కట్టడం మాత�

10TV Telugu News