Home » flesh eating bacteria
Human Flesh Eating Bacteria : 48గంటల్లోనే మరణం..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో డేంజరస్ వ్యాధి
ఈ వ్యాధి కేసులు 30ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా.. 50ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది.
ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది.