Home » Flight Ticket Charges Increased 10 Times
రైల్వేలు, బస్సుల యాజమాన్యాలే కాదు విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి దోపిడీకి తెరలేపాయి. డిమాండ్ బాగా పెరగడంతో అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఫ్లైట్ టికెట్ ఛార్జీలను భారీగా పెంచేశాయి. విమానయాన సంస్థలు టికెట్ ప్రైస్‌ని ఏకంగా 10రెట్లు పెంచేశాయి. వ�