Home » Flipkart Valentine's Day Sale
Flipkart Valentines Day Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ధర అమాంతం తగ్గేసింది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.
Flipkart Valentine's Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్ (Flipkart Valentine's Day Sale)ను నిర్వహిస్తోంది.