Home » flood flow
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది.
వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్నగర్, షాబాద్ నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1763.50 గా కొనసాగుతోంది.
వరద ఉధృతికి కూలుతున్న గోదారి గట్లు
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. నీటి ప్రవాహం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రా�
గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పాత పోలవరం గ్రామానికి ప్రమాదం పొంచి వుంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి గట్టు కోతకు గురవుతోంది. గత సంవత్సరం వరదల్లో కొంతమేర కోతకు గురైన గట్టు ఈ ఏడాది వరదలకు మరింత బలహీన పడుతోంది. మరో మీటర